వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • ద్వయము.
  • బహూవచానంతము

నామ వాచకము.

వ్యుత్పత్తి

నక్కు+కీళ్ళు

అర్థ వివరణ <small>మార్చు</small>

బెల్లం తయారు చేసేటప్పుడు పక్వానికి రాని చెరకు పాకాన్ని తీసి నీళ్లున్న పాత్రలో వేస్తే నక్కిళ్లు తయారవుతుంది. ఇది ముద్ద కట్టకుండా సాగుతు వుంటుంది. పిల్లలు దీన్ని బాగ ఇష్టపడతారు.

  • పక్కపండ్ల కీళ్ళు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>