నకలు
నకలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
హింది నుంచి వచ్చినది
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నకలు అంటే అసలుదానిని పోలిన మరి ఒకటి.
- అసలును అన్ని విధాల పోలి వున్నది.
- అటువంటిది
- అసలు లా వున్న మరొకటి
- వేరొకటి/అనుకరించు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
'అసలు' కానిది.నిజమైనదిగా భ్రమింపచేయునది.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
అసలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ముమ్మూర్తులా పోలి ఉండే నకలు
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>