వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. శ్రీకృష్ణుని పెంపుడుతండ్రి. యోగమాయాసహాయము వలన వసుదేవుఁడు కృష్ణుని పుట్టినతోడనే వ్రేపల్లెయందు ఇతని యింటతెచ్చి వదలిపెట్టెను. ఇతని భార్య యశోద. 2. వసుదేవునికి మదిర యందు పుట్టిన కొడుకు. 3. మహాపద్ముఁడు. ఇతఁడు మహానందికి శూద్రస్త్రీయందు పుట్టి అతని వెనుక మగధదేశమునకు రాజు ఆయెను. పరశురామునివలె ఇతఁడు దేశమును క్షత్రియశూన్యము కావించినందున ఇతనికి వెనుక శూద్రులు రాజులు అయిరి. ఇతఁడు ఏకచ్ఛత్రాధిపత్యమును వహించినట్లు తెలియవచ్చుచు ఉన్నది. ఇతని వంశస్థులు తొమ్మండ్రు నూఱు సంవత్సరములు రాజ్యము చేసిరి. 4. విష్ణుపరిచరులలో ఒకఁడు. ..................... పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నందుడు&oldid=912095" నుండి వెలికితీశారు