నంగిరిపింగిరి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వెకిలిగా ప్రవర్తించువాఁడు. కపటం కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

నా దగ్గర నంగిరిబింగిరి వేషాలెయ్యడం కుదరదు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004