వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

వెకిలితనము. శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 బెదురు; మందం, వెకిలితనము వగైరా శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ) 1975

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

నువ్విలా నంగిరోడుతూ కూచుంటే మీమావఁ తన కూతుర్ని ఎవడికో ఇచ్చి ముడి కట్టించేస్తాడు. తమరు నంగిరోడకండి. వెంటనే ప్రయాణమై కలక్టర్ని చూడండి. వాడు శుద్ధ నంగిరి వెధవ. వాణ్ణి వెంటేసుకుని బయలుదేరేవు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నంగిరి&oldid=964911" నుండి వెలికితీశారు