ధారావాహికన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తైలాదిధారవలె అవిచ్ఛిన్నముగ నొకవస్తువు నెఱింగికొనుట. ఏవస్తువునుగూర్చి మనము విచారింపబూనుదుమో ఆవస్తువు కంటి కగపడినను, లేకున్నను, క్షణములో నశించినను, నశించకపోయినను, మఱొకరకముగ స్వరూప భేదము నొందినను, లేకున్నను, ఎట్టిస్థితియందైన గానిండు- తద్విషయకవిచారముమాత్ర మవిచ్ఛిన్నముగ తదేకనిష్ఠగ కొనసాగుటను ధారావాహికన్యాయము తెలుపును. తైలధారవలె అవిచ్ఛిన్నమై తదేకనిష్ఠతో నొనర్పఁబడు నేదేనియొక వస్తువిచారమున నీ న్యాయము ప్రవర్తించును. ఉదా:- తైలధారావదవిచ్ఛిన్నపరమాత్మోపాప్తి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు