వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ధర్మపక్షులు అనగా వింగాక్ష, విబోధ, సుపత్ర , సుముఖి నామకములు అగు నాలుగు పక్షులు. పూర్వము విపులుఁడు అను ఒక ముని ఉండెను. అతనికి సుకృశుఁడు, తుంబురుఁడు అను నిరువురు కొడుకులు ఉండిరి. అందు సుకృశుని ఒకప్పుడు ఇంద్రుఁడు పక్షిరూపియై నరమాంసమువేడఁగా తన నలువురి కొడుకులలో ఎవ్వనైన ఒకని ఇంద్రునకు ఆహారము కమ్ము అనిని వారు సమ్మతింపక పోయిరి. అందుకు వారి తండ్రి అలిగి వారిని పక్షులు కమ్ము అని శపించెను. అంతట కొడుకులు తండ్రి కాళ్ల మీఁద పడి ఈశాపము తొలఁగ అనుగ్రహింపుము అని ప్రార్థింపఁగా ఆసుకృశుఁడు శాంతివహించి వారికి జైమినిముని సంశయములను నివర్తించి ఆరూపములు వదలి ఉత్తమపదము పడయునట్లు కరుణించెను. ఇవి మార్కండేయ పురాణమును జైమినికి చెప్పిన ధర్మపక్షులు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>