ధమనీకాఠిన్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ధమని గోడలు గట్టిపడుట
అర్థ వివరణ
<small>మార్చు</small>ధమనుల గోడలలో కొవ్వులు కాల్సియమ్ పేరుకొనుట వలన ఏర్పడు గట్టితనము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>హృద్ధమనులలో ధమనీకాఠిన్యము వలన గుండెపోటులు కలుగుతాయి