ద్వివిధ కళలు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
రెండు విధములైన కళలు.
అర్థ వివరణ <small>మార్చు</small>
అవి. 1. లలిత కళలు. (నృత్య, సంగీత, చిత్రలేఖనము మొదలగునవి.) 2. ఫలిత కళలు (కుమ్మరి, మేదరి సాలె మొదలగునవి)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు