ద్వివిధ-కావ్యములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- రెండు విధములైన కావ్యములు
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. దృశ్యకావ్యములు (శాకుంతలాది రూపకములు), 2. శ్రవ్య కావ్యములు (రఘువంశాదులు).
- "దృశ్య శ్రవ్యత్వ భేదేన పునఃకావ్యం ద్విధా మతమ్" [సాహిత్యదర్పణము 6-1]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు