వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒక వానరుడు. మైందుని సహోదరుడు. వీఁడు నరకాసురుని సఖుడు. తన చెలికాడు అయిన నరకుని శ్రీకృష్ణుడు చంపెను అని ద్వేషించి కృష్ణుడు ఏలునట్టి పట్టణములయందు చొచ్చి జనులను తొందరపెట్టుచు ఉండి తుదను బలరామునిచేత చంపబడెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>