ద్విలింగి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>(వృక్ష శాస్త్రము) ఒకే మొక్కకు ఆడ పువ్వులు మరియు మగ పువ్వులు పూచిన మొక్కకు ద్విలింగి అంటారు. ఉదా: ఆముదపు మొక్క.monoecious
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు