ద్వాదశ-నియమములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంఖ్యానుగుణ పదములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

(అ.) 1. శరీరస్వచ్ఛత, 2. మనోనిర్మలత, 3. జపము, 4. తపము, 5. హోమము, 6. శ్రద్ధ, 7. ఆతిథ్యము, 8. పూజనము, 9. తీర్థాటనము, 10. పరోపకారము, 11. తుష్టి, 12. గురుశుశ్రూష [ఇవి ఆత్మసంయమ నియమములు]. (ఆ.) 1. భూమిశయనము, 2. బ్రహ్మచర్యము, 3. మౌనము, 4. గురుసేవనము, 5. త్రికాలస్నానము, 6. పాపకర్మ పరిత్యాగము, 7. నిత్యపూజ, 8. నిత్యదానము, 9. దేవతాస్తవము, 10. పరోపకారము, 11. ఇష్టదేవతపై విశ్వాసము, 12. జపనిష్ఠ [ఇవి మంత్రసిద్ధికి వలయు నియమములు].

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>