ద్వాదశారాధ్యులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

శైవ సంప్ర దాయంలో సిద్ధాంత ప్రచారం కావించి, మతవ్యాప్తికి కృషి చేసిన పన్నెండు మంది ఆరాధ్యులు చరిత్ర ప్రసిద్ధులైనారు. వీరిలో ముగ్గురి పేర్ల చివర సిద్ధులనీ, ముగ్గురికి ఆచార్యులనీ, మరో ముగ్గురి పేర్లకు చివర ఆరాధ్యులనీ, ఇంకొక ముగ్గురి పేర్లకు పండితులనీ బిరుదల వలె అతికి ఉన్నాయి. ద్వాదశారాధ్యుల పేర్లివి: 1. రేవణ సిద్ధులు, 2. మరుల సిద్ధులు, 3. ఏకోరామ సిద్ధులు, 4. శ్వేతాచార్యులు, 5. లకులీశాచార్యులు, 6. నీలకంఠ శివా చార్యులు, 7. ఉద్భటారాధ్యులు, 8. విశ్వా రాధ్యులు, 9. వేమనారాధ్యులు, 10. శ్రీపతి పండితులు, 11. మంచన పండితులు, 12. మల్లికార్జున పండితారాధ్యులు. (మరొక పట్టికలో శ్వేతాచార్య, లకులీశుల బదులు హరదత్త, భట్టభాస్కరుల పేర్లు కనిపిస్తాయి.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>