ద్వాత్రింశత్‌-గుణములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. స్థిరహస్తము, 2. పర్యస్తకము, 3. సూచీవిద్ధము, 4. అపవిద్ధము, 5. ఆక్షిప్తకము, 6. ఉద్ఘట్టితము, 7. విష్కంభము, 8. అపరాజితము, 9. విష్కంభాపసృతము, 10. మత్తాక్రీడ, 11. స్వస్తికరేచితము, 12. పార్శ్వస్వస్తికము, 13. వృశ్చికాపసృతము, 14. భ్రమరము, 15. మత్తస్ఖలితకము, 16. మదవిలసితము, 17. గతిమండలము, 18. పరిచ్ఛిన్నము, 19. పరివృత్తక రేచితము, 20. వైశాఖ రేచితము, 21. పరావృత్తము, 22. అలాతకము, 23. పార్శ్వచ్ఛేదము, 24. విద్యుద్భ్రాంతము, 25. ఉద్వృత్తకము, 26. ఆలీఢము, 27. రేచితము, 28. ఆచ్ఛురితము, 29. ఆక్షిప్తరేచితము, 30. సంభ్రాంతము, 31. అపసర్పితము, 32. అర్ధనికుట్టము [ఒక స్థితిలో నున్న యంగములను సముచితమైన మఱొక స్థితిని పొందించు విధానము అంగహారము] [భరతనాట్యశాస్త్రము 4-19]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>