ద్వాత్రింశత్‌-ఆయుధములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి
32 విధములైన ఆయుదములు

అర్థ వివరణ

<small>మార్చు</small>

(అ.) 1. బాణము, 2. ఖడ్గము, 3. తోమరము, 4. స్తోమము, 5. సృగము, 6. చేరి, 7. శక్తి, 8. యష్టి, 9. భిండివాలము, 10. పరిఘము, 11. పరశ్వథము, 12. గద, 13. ప్రాసము, 14. ముద్గరము, 15. ముసలము, 16. శూలము, 17. పాశము, 18. చక్రము, 19. ముసుండి, 20. వజ్రము, 21. దండము, 22. హలము, 23. అశని, 24. కుంతము, 25. అరిష్టము, 26. క్రకచము, 27. పరశువు, 28. శంకువు, 29. తోత్రము, 30. వేణువు, 31. త్రిశూలము, 32. కుసూలము. (ఆ.) 1. చాపము, 2. శరము, 3. అసి, 4. క్షురిక, 5. గొడ్డలి, 6. చక్రము, 7. శూలము, 8. శక్తి, 9. భిండివాలకము, 10. పరిఘము, 11. వజ్రము, 12. లగుడము, 13. గద, 14. ఖేటకము, 15. భల్లము, 16. నల్లము, 17. ముద్గరము, 18. కుంతము, 19. కుఠారము, 20. ముసలము, 21. సృణి, 22. యష్టి, 23. నాలికాస్త్రము, 24. స్వస్తికము, 25. టంకము, 26. హలము, 27. వేత్రము, 28. కొరడా, 29. ప్రాసము, 30. తోమరము, 31. కుపణము, 32. కూటము [ఇవి దుర్గాపూజా సమయమున రాజు పూజింపవలసిన ఆయుధములు] [సా.ల.పీ. 105 ప

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>