దొర్లు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అకర్మకక్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

దొరలు యొక్క రూపాంతరము=పొర్లు

నానార్థాలు
సంబంధిత పదాలు
  • దొర్లుతున్న
  • దొర్లించు

ఉర్లబడు, ఉరలబడు, ఉరలు, ఉర్లు, ఉరులు, ఒరలు, డొల్లు, దొరలు, దొల్లు, పొడపెట్టు, పొరలబడు, పొరలు, పొర్లాడు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • క్షణాలు దొర్లు తున్నాయి.
  • బయట దొర్లుతుంటే కూడా బలే మజా వస్తుంది.
  • కొండమీద నుండి బండరాయి దొర్లుకుంటూ వచ్చినది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దొర్లు&oldid=955738" నుండి వెలికితీశారు