దొరుగండి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి. (దొరువు + గండి)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నిండినప్పుడు నీళ్లు వెలుపటికిఁ బోవుటకై యేర్పఱచిన దొరువు తూము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సీ. మడువులు పసుల కాల్మడిఁబ్రుచ్చె దొరుగండి వ్రంతలు పెనురొంపి వ్రంతలయ్యె." హరి. పూ. ౫, ఆ.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912