దొరయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/దే. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. అంటు 2. సమానమగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సూతతనూజుఁడు షోడశాంశమున్ దొరయఁడు నాకు." భార. కర్ణ. ౧, ఆ.
- "గంభీరామరీనృత్యముల్ దొరసెన్." విక్ర. ౧, ఆ.
- స.క్రి. పోలు. "చతుష్పాదవృత్తిఁ బరఁగిన గోవుం దొరయుచు." భార. ఆను. ౪, ఆ.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912