దొన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సహజ సిద్దంగా అటవీ ప్రాంతంలో బండలపైన ఏర్పడిన ఒక గొయ్యి. అందులో వర్షం నీరు నిల్వ వుండి, పశువులకు త్రాగడానికి ఉపయోగ పడేవి. దానినే దొన అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు