దొంగనోటు
సాధారణంగా కరెంసీ నోటులను రిజవ్యు బాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. అలాకాక కొంత మంది దేసద్రోహులు తమ స్వంతంగా ఇటువంటి కరెంసీ నోట్లను ప్రచురిస్తుంది. ఇవి అన్ని విధాల అసలు నోటులను పోలి వుంటుంది. గుర్తు పట్టడం అంత సులభ సాద్యం కాదు. ఇలాంటి నోట్లను స్వదేశంలో వున్న దొంగలు కావచ్చు లేదా విదాశలలో వున్న దొంగలు కావచ్చు. కారణమేదైనా ఒక దేస ఆర్థిక వ్వవస్థను నిర్మూలించడం పరదేశీయుల ఎత్తుగడ ఐతె సుక్ష్హంలొ అదిన మొత్తం సంపాదించడం స్వదేసీయుల ఎత్తుగడ. ఇలాంతి ప్రభుత్యం పరంగా కాకుండా వారి స్వంతంగా తయారు చేసినవాటిని దొంగ నోట్లు అంటారు.