దైన్యపడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
మి. అ.క్రి .(దైన్యము + పడు)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దీనత్వమునొందు.దురవస్థచెందు, దీనస్థితి చెందు...............శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "ఆలి మాటలు విని యన్గుబట్టి నకటా తెగటార్తురె యంచు నామె పె ద్దలఁగని పుత్రమోహమున దైన్యపడెన్." [సా.-3-80]
- "చిక్కి దైన్యపడఁగాను చెలఁగి ఖండించరాదు, చక్కగానో ద్రోహాలు సైరించ రాదు." [తాళ్ల-2-434]
- "కన్నీరు పెట్టుచు కడుదైన్యపడుచు." [కాటమ-1-568]
- "తరుణివంక చూచి దైన్యపడి." [గంగ-1-667]