దేశయోనులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము (బహువచనము)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. విద్యాధరులు, 2. అప్సరసలు, 3. యక్షులు, 4. రాక్షసులు, 5. గంధర్వులు, 6. కిన్నరులు, 7. పిశాచులు, 8. గుహ్యకులు, 9. సిద్ధులు, 10. భూతములు. [అమరకోశము 1-1-11]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు