దేశమాత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- స్త్రీలింగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- మాతృభూమి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా; దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా - శ్రీశ్రీ రచించిన సినిమా పాట.