దేవసేన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేవసేన నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అంగీరస మహర్షి యొక్క భార్య
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- అరిష్టనేమి కూతురు. కుమారస్వామి భార్య. ఈమెను కేశి అను దానవుడు పట్టి ఎత్తుకొని పోవుచుండ ఇంద్రుడు విడిపించెను.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు