దేవరపోతు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. క్షుద్రదేవతలకు బలియిచ్చుటకు గాను వదలిన దున్నపోతు.
- 2. స్వైరవిహారి (నిందార్థమున) బసివి.
- 3. ఎడ్డి మడ్డివాఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు