దేవదత్తశౌర్యన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దేవదత్తుని శౌర్యమువలె. దేవదత్తునిశౌర్యము వాని దేశమునందు ప్రసిద్ధమే. అతఁడు దేశాంతరమున కేఁగిన అట నతఁ డవిజ్ఞాతుఁ డవుట వాని శౌర్యము వెల్లడికాదు. అంతమాత్రమున వానిశౌర్యము పోవునా? పోదు. ఎట్టిస్థితియందైనను వస్తువులు తమధర్మమును బాయవు అని న్యాయముయొక్క ఆశయము. తల గొరిగించి రుద్రాక్షలు వేసికొనినంతమాత్రమున చోరుఁడు తనచోరత్వమును కప్పిపుచ్చఁగలడా? చూచిన వారెల్ల ఱితఁడు చోరుడు అనియే అందురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు