దెబ్బలాడడం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పోట్లాడటము అని అర్థము...
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కొట్లాడటము / తన్నులాడట/ గొడవ పడడము/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వాళ్ళిద్దరూ ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు.
- దెబ్బలాడకు. నువ్వుచెప్పినట్టే చేస్తా (కోపగించకు)
- దెబ్బలాడి పట్టుకు పోయాడు, దెబ్బలాడి వప్పించాడు (వాదించి)
- పెద్ద దెబ్బలాట జరిగింది. ఇద్దరు ముగ్గురు ఆసుపత్రికెళ్ళేరు (కొట్లాట)