దృఢీభవనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- సంస్కృత విశేష్యము
- [భూగోళశాస్త్రము] ఆవిరి రూపమునుండి ఒక పదార్థము ద్రవముగ మారుట (Condensation). నీరు సూర్యకిరణముల వేడివలన ఆవిరిగ మారి కొంత దూరము పయనించి అటుపై ఎత్తైన కొండల ఆటంకమువలన గాలితో పైకి పోయి చల్లారి మరల నీరుగ మారుటవలన వర్షములు కురియుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు