వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • దూరు అనే క్రియాపదం నుండి పుట్టింది.

అర్థ వివరణ

<small>మార్చు</small>

ప్రవేశించుట, ప్రవేశ పెట్టుట అని అర్థము. ఉదా: అందులో తల దూర్చాడు అని అంటుంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు

దూరు దూరి దూర్చు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: తాను దూర సందు లేదు మెడకో డోలు అన్నట్టు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దూరుట&oldid=875317" నుండి వెలికితీశారు