దూముడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దూయుముడి/ జారుముడి. ఒక ముడి వేసిన దానిలో ఒక కొసను పట్టుకొని లాగినచో ఊడివచ్చే ముడి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
దుమ్ముడి / దూయుముడి యొక్క రూపాంతరము.
- వ్యతిరేక పదాలు