దూకుడు
దూఁకుడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దూకుడు లేదా దుందుడుకు అనునది ఒక స్వభావాన్ని సూచించడానికి వాడే పదము. మానవులకు మరియి కొన్ని జంతువులకు ఈ స్వభావం ఉంటుంది. శీఘ్రము తొందరపాటు/వేగము/త్వరగా
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఎగుడుదిగుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- బండి దూకుడు (దూకిటి) లో పడినది
- తప్పులపై తప్పులు చేస్తూ దూకుడుగా వ్యవహరించడమంటే ఇదే