దుర్జనగర్దభన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దుర్జనునకు గాడిదకు భేదము లేదు. గాడిద ఎంతకొట్టినను తనస్వభావమును విడువదు; మంచి చోటును దొర్లి పాడుచేయును. దుర్జనుడును అంతే. సజ్జనుల యశమును పాడుచేయును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు