దుద్దుగలుపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒకనిని మధ్య దిగివిడచి పోవు. [నెల్లూరు]
- ఒక కార్యమును మధ్య వదలివేయు. [నెల్లూరు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వాడిని దుద్దుగలిపి పోయినారు.
- ఆ పనిని దుద్దు కలిపినాడు. [మధ్యలో వదిలి వేయు]