దుడిదుడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గునగున ............... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- దబ్బున. .....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- గునగున, దబ్బున, దొడిదొడి...(ప్రా.) ఏనుగులు మొ|| జంతువులు వేగంగా నడవటంలో అయ్యే ధ్వనికి....ధ్వన్యనుకరణపదకోశం (ఉషాదేవి, తె.వి.) 2001
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ద్వి. అడవి యేనుఁగులు నీరాసనీనదికి, దుడిదుడివచ్చి." రా. ఆర, కాం.