వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

దీము, దిమము

పక్షిమృగాదులను పట్టుటకై వేఁటకానిచేఁ బెంపబడిన పక్షి మృగములోనగునది. (ఇక్కడ వేటకాడు అనునది ఉపలక్షణము.) రూ. దీపము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"ఎ, గీ. మగల నలయించు మరుని దీమంబులనంగ." రుక్మాం. ౧, ఆ. (దీనికి ఒక నిఘంటుకారుఁడు ఇల్లు అని యర్థము వ్రాసియున్నాఁడు.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దీమము&oldid=874310" నుండి వెలికితీశారు