దివ్యముగా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అద్భుతము గా అని అర్థము. ఉదా: ఆ అమ్మాయి చాల దివ్యముగా నున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మోహమును గురించిన అభినయమును దివ్యముగా వర్ణించినాడు గాని మోహరసమును విడిచిపెట్టినాడు.