వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూత్రాంకనాళికలో మూత్రాంకముకుళమునుండి క్రిందకు దిగుభాగము.

అర్థ వివరణ

<small>మార్చు</small>

మూత్రాంకనాళిక చెంపపిన్ను ఆకారములో ఉంటుంది.దీనిలో దిగుమెలిక ఎగుమెలికలు ఉంటాయి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మూత్రాంకనాళికయొక్క దిగుమెలికలో వడపోతద్రావణము పయనించినపుడు అందులో చాలా నీరు మూత్రపిండపు అల్పాంతరాళ కణజాలములోనికి ఆపై రక్తమునకు చేరుతాయి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>