దిగదీయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దృష్టి దోషము పోవుటకు ఉప్పు, మిరపకాయలు మొదలగు వానిని చుట్టును త్రిప్పి పారబోయుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
దిగదుడుపు/ దిగదుడుచు./దిగమోపు /దిష్టితీయు
- సంబంధిత పదాలు
దిష్టిదీయు
- వ్యతిరేక పదాలు