వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

సంస్కృతసమము దిక్కులే అంబరముగా గలవాడు

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం
 
దిగంబరుడైన బాలుడు

అర్థ వివరణ

<small>మార్చు</small>

దిక్ +అంబరుడు =

  1. దేహం మీద ఎటు వంటి వస్త్రాలు /అచ్చాదన లేకుండ వున్న వాడు.నగ్నం గా వున్నవాడు. బిత్తలి. జైన గురువులు దిగంబరంగా వుంటారు. సర్వం త్యజించిన వాడు.
  2. దిగంబరుడు దిక్కులను అంబరంగా చేసుకున్న వాడు అంటే శివుడు.
  3. బట్టలు లేనివాడు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>