దిక్సూచి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- దిక్సూచి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>దిక్సూచి అంటే దిక్కులను సూచించేది. ఇది అయస్కాంతం సాయంతో చేస్తారు. నావికులకు ఇది ఎంతో ఉపయోగకారి.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- చుక్కాని.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చుక్కాని(దిక్సూచి)లేని నావలా.రచయితలు వర్ణిస్తూ ఉంటారు.