వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

దిక్కు, శరణము అండ అను అర్థముల వాడఁబడు జంటపదము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • "దిక్కు దెసయు నీవ దేవ." [పండి.ద్వితీ.మహి. 65పు.]
  • "దిక్కుదెస లేకుండ ధేన్వలు చెల్లె." [కాటమ-2-42]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>