దింపుడుకల్లం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>శవ యాత్రలో గమ్యం చేరే లోపు మద్యలో ఒకసరి శవాన్ని దించి అతని పేరు పెట్టి చెవిలో పిలుస్తారు అతడు బ్రతికి లేస్తాడనే ఆశతో దానినే దింపుడుకల్లం అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు