దాసంగము
వ్యాకరణ విశేషాలువి.
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉత్సవాదులలోను, పెండ్లి పేరంటములలోను భక్తులకు, బంధువులకు, ఆశ్రితులకు పంక్తి భోజనము పెట్టు వైష్ణ వాచారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"అయ్యగారికి ఆరగింపు చేసెను దాసులకు దాసంగము పెట్టెను." [పర్వ.క.(జాన)]