వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. వదలిపెట్టు.

   2. కాలువ మొ||వి దాటించు.
   3. వాయిదావేయు, సమయము తప్పించు.
   4. రహస్యముగా వస్తువును వేఱొక చోటికి చేర్చి దొంగిలించు, మోసగించు.
   5. జవాబు చెప్పక ఇతర ప్రస్తావనలోనికి దించు.
   6. ఏదైన ఆడపసరమును సంగమింపఁజేయు. (నె)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దాటవేయు&oldid=872851" నుండి వెలికితీశారు