దశవిధబ్రాహ్మణులు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

పది విధములగు బ్రాహ్మణులు

అర్థ వివరణ <small>మార్చు</small>

1. దేవుడు, 2. ముని, 3. ద్విజుడు, 4. రాజు, 5. వైశ్యుడు, 6. శూద్రుడు, 7. నిషాదకుడు, 8. పశువు, 9. మ్లేచ్ఛుడు, 10. చండాలుడు [బ్రాహ్మణుల గుణ ధర్మాదులననుసరించి యీ భేదములు] [అ.సం. 373.]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>