దర్వీపాకరసన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గరిటె పచనపదార్థము లన్నిటిలో మెలగుచున్నను వాని రుచి గ్రహింపజాలదు. "తెడ్డునకు వచ్చునె పాకగుణాగుణావళుల్"- పాండు. "అడ్డావిడ్డముతిరిగే తెడ్డెఱుగునె పాలతీపి".- వేమన.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు