చాఱల దుమ్ములగొండి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
  • పులివంటి చాఱలున్న గాడిదలాంటి జంతువు

అర్థ వివరణ

<small>మార్చు</small>

గాడిదపులి అని అర్థము; గాడిదవంటి ఆకారముతో పులివలె చాఱలు గలిగియుండు ఒక మాంసహార క్రూరజంతువు. దీని జంతుశాస్త్రీయ నామం: Hyaena hyaena (హ్యైనా హ్యైనా)

నానార్థాలు
  • చాఱల దుమ్ములగొండి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

గాడిదపులి, లేదా చాఱల దుమ్ములగొండి, అనేది తూర్పూత్తర ఆఫ్రికా ప్రాంతాలు, మధ్యాసియా, అరబ్బు ద్వీపకల్ప దేశాలు, మఱియు భారత ఉపఖండ ప్రాంతాలకు చెందిన ప్రత్యేకమైన దుమ్ములగొండి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>