వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/వై. వి.

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అడుసు=పంకము
  2. ధైర్యము..... ఉదా: వానితో తగువులాడడానికి నీకు దమ్ము వున్నదా?
  3. ఊపిరి బిగ బట్టడము
  4. అడుసు, పంకము.
  5. నన్నెదిరించే దమ్ము ఎవరికుంది!" (వ్యవ)
  6. "నీకు దమ్ములుంటే కోర్టుకు పో!" (వ్యవ) [దైర్యము]
  7. ఊపిరితిత్తులకు వచ్చు శ్వాససంబంధమైన ఒక రకపు వ్యాధి. దమ్మువ్యాధి

శ్వాస

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • దమ్ము అంటే శ్వాశను గట్టిగా పట్టి ఉంచడం.
  1. దైర్యం.
  2. అడుసు దుక్కి, దమ్ము చేసిన్ భూమి.
సంబంధిత పదాలు

దమ్ముతీసికో/ ఒక దమ్ము కొట్టు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఈత కొట్టాలంటే దమ్ము పట్టడం నేర్చుకోవాలి. ఒక పాటలో పద ప్రయోగము: సరదా సరదా సిగరెట్టు ... దొరల్ తాగు బలె సిగరెట్టు... పట్టు బట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి అది తొలిమెట్టు.....

  • దమ్ముఁజేసిన పిదప నారు ఊడ్చుటకై మళ్లు సమమగుటకు ఎడ్లను కట్టి త్రోలెడు బల్ల

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దమ్ము&oldid=872204" నుండి వెలికితీశారు