దద్దినము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అడవులలో, కొండలలో ... చుట్టూ పెద్ద రాళ్ళు పెట్టి పైన కప్పుగా పెద్ద బండలను ఏర్పాటు చేసిన వసతిని దద్దినము అందురు. వర్షానికి గాని, ఎండకు గాని అటు వైపు వెళ్ళిన వారి సౌకర్యార్థము ధర్మాత్ములు ఇలాంటి ఏర్పాట్లు చేసేవారు గతంలో.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు